Monday, December 23, 2024

టెన్త్ ఎగ్జామ్ లో విద్యార్థి బ్రెయిన్ డెడ్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలో స్ఫూర్తివంతమైన ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి పరీక్షలు రాస్తుండగా కిరణ్ చంద్ అనే విద్యార్థి బ్రెయిన్ డెడ్ అయ్యారు. అవయవ దానానికి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. జేమ్స్ ఆస్పత్రి నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా ఆర్గాన్స్‌ను తరలించారు. తిరుపతికి గుండె, విశాఖకు కిడ్నీ, లివర్ తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. గుండె, కిడ్నీ, లివర్ దానం చేసి ముగ్గురు ప్రాణాలను కాపాడి సదరు విద్యార్థి ఆత్మ శాంతించాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. చనిపోతూ ముగ్గురిని బతికించిన విద్యార్థి జీవితం గొప్పదని కొనియాడుతున్నారు.

Also Read: ధీరుడు ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకోడు: ఈటల రాజేందర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News