Tuesday, December 24, 2024

జ‌మ్మూక‌శ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్.. ఉగ్రవాది హతం

- Advertisement -
- Advertisement -

Terrorist killed by Security Forces in Jammu Kashmir

శ్రీనగర్: జ‌మ్మూక‌శ్మీర్‌లో భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంట‌ర్ లో ఓ ఉగ్రవాది హతమయ్యారు. కుల్గాం జిల్లాలో ప‌రివాన్ ఏరియాలో జైషే మ‌హ్మ‌ద్ ఉగ్ర‌వాద సంస్థ‌కు చెందిన ఉగ్ర‌వాదులు దాగి ఉన్నట్లు సమాచారంతో బుధ‌వారం రాత్రి భద్రతా దళాలు, స్థానిక పోలీసులు కలిసి సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన బలగాలు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతి చెందాడు. ఓ పోలీసు అధికారి కూడా ప్రాణాలు కోల్పోయినట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్నొనారు.

Terrorist killed by Security Forces in Jammu Kashmir

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News