Sunday, December 22, 2024

కుప్వారా ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది హతం

- Advertisement -
- Advertisement -

Terrorist Killed In Encounter in Kupwara district

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో శనివారం భద్రతాదళాల ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది మృతి చెందాడు. ఉత్తర కశ్మీర్ జిల్లా జుమాగండ్ ఏరియా లో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. అయితే ఈ ఉగ్రవాది ఎవరో, ఎక్కడివాడో వివరాలు తెలియవలసి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News