Sunday, December 22, 2024

కశ్మీరీ పండిట్‌పై ఉగ్రతూటా

- Advertisement -
- Advertisement -

Terrorists open fire on Kashmiri Pandit

 

షోపియాన్ : జమ్మూ కశ్మీర్‌లో కశ్మీరీ పండిట్‌పై ఉగ్రవాద తూటా పేలింది. షోపియాన్ జిల్లాలోని చోటోగామ్‌లో దుకాణాదారు అయిన కశ్మీరీ పండిట్‌పై సోమవారం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడ్డ ఈ కశ్మీరీ పండిట్ సోను కుమార్ బాల్జీని వెంటనే చికిత్సకు ఆసుపత్రికి తరలించారు. సోమవారం కశ్మీర్‌లో వివిధ ప్రాంతాలలో ఉగ్రవాదులు తమ దాడులు జరిపారు. పుల్వామా జిల్లాలో వలస కూలీలపై కాల్పులు, శ్రీనగర్‌లో సిఆర్‌పిఎఫ్ గస్తీ కేంద్రంపై దాడిలో ఓ జవాను మృతి వంటి ఘటనలతో ఇప్పుడు కశ్మీరీ పండిట్‌పై కాల్పులతో తమ ఉనికిని చాటుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News