Wednesday, January 22, 2025

తెలంగాణ వ్యాప్తంగా టెట్ పరీక్ష

- Advertisement -
- Advertisement -

TET examination across Telangana

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా టెట్ పరీక్ష ఆదివారం కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల వరకు టెట్ పేపర్-1, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. 2,683 సెంటర్లలో రెండు సెషన్లలో టెట్-2022 నిర్వహిస్తున్నారు. పరీక్షకు 3 లక్షల 8వేల మంది అభ్యర్థులు హాజరుకాన్నారు. అభ్యర్థులు గంట ముందే ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవాలని సూచించారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించమని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News