Monday, January 20, 2025

ఆగస్టు 12న టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్..

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ (టిఎఫ్‌సిసి) ఆధ్వర్యంలో 13 మంది జ్యూరీ సభ్యుల సమక్షంలో ‘టీఎఫ్‌సీసీ నంది అవార్డ్ సౌత్ ఇండియా 2023’ వేడుకను ఆగస్టు 12న దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బి. గోపాల్, మురళీ మోహన్, సుమన్, శివాజీ రాజా, రేలంగి నరసింహారావు, రోజా రమణి, తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యదర్శి ప్రసన్న కుమార్, మిస్ ఏషియా రష్మీ ఠాగూర్ పాల్గొని ఈ అవార్డుల వేడుక విజయవంతం కావాలని అన్నారు. ఈ సందర్బంగా టిఎఫ్‌సిసి ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ఆగస్టు 12న ఈ నంది అవార్డులను దుబాయ్ ప్రిన్స్ చేతుల మీదుగా అందజేస్తామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News