Thursday, December 26, 2024

పదోతరగతి పరీక్ష ఫీజుల షెడ్యూల్ ప్రకటన

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో వచ్చే ఏడాది మార్చిలో జరుగను న్న పదవ తరగతి వార్షిక పరీక్ష ఫీజుల చె ల్లింపు తేదీలు ఖరారయ్యాయి.ఈ మేరకు ప్రభుత్వ పరీక్ష విభాగం సంచాలకులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా నవంబర్ 18 వరకు ఫీజు చెల్లించవచ్చని డైరెక్టర్ తెలిపారు. రూ.50 అపరాధ రుసుంతో డిసెంబర్ 2 వరకు, రూ.500 అపరాధ రుసుంతో డిసెంబర్ 21 వరకు ఫీజులు చెల్లించవచ్చని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News