Wednesday, January 22, 2025

వచ్చే ఏడాదికి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం 2025 ఏడాదికి గాను సాధారణ, ఐచ్ఛిక సెలవుల (ఆప్షనల్ హాలిడేస్) జాబితాను ఖరారు చేసింది. మొత్తం 27 సాధారణ సెలవులు, 23 ఐచ్ఛిక సెలవులు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త ఏడాది సందర్భంగా జనవరి 1న ప్రభుత్వం సెలవును ప్రకటించింది. ఇందుకు బదులుగా ఫిబ్రవరి 10న రెండో శనివారాన్ని పనిదినంగా ఉత్తర్వుల్లో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News