Wednesday, January 22, 2025

నాలుగేళ్ల పాలనలో తిట్టుకోవడమే సరిపోయింది: టిజి

- Advertisement -
- Advertisement -

అమరావతి: నాలుగేళ్ల పాలనలో తిట్టుకోవడమే సరిపోయిందని వైసిపి ప్రభుత్వానికి టిజి వెంకటేశ్ చురకలంటించారు. మంగళవారం టిజి మీడియాతో మాట్లాడారు. ఎపిలో అభివృద్ధి లేదని, సర్కార్‌కు కరోనా కలిసొచ్చిందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులతో పథకాలు నడిపిస్తున్నారని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని గొడవలతో తెలంగాణకు పెట్టుబడులు వెళ్తున్నాయని టిజి ఎద్దేవా చేశారు. సిఎం కెసిఆర్ ఏమీ చేయకపోయినా ఆయనకే పేరు వస్తుందన్నారు.

Also Read: తెలంగాణలో బిఆర్‌ఎస్ హ్యాట్రిక్ ఖాయం: చండీగఢ్ జ్యోతిష్కుడు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News