Wednesday, January 22, 2025

మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావుపై టిజి వెంకటేష్ తీవ్ర విమర్శలు

- Advertisement -
- Advertisement -

TG Venkatesh criticizes Maredupalli CI Nageswara Rao

హైదరాబాద్ : మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావుపై టీజీ వెంకటేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు.  రాజ్యసభ సభ్యత్వం రెన్యూవల్ అయ్యే సందర్భంలో నన్ను ఆస్తి కేసులో ఇరికించాడు. నాకు సంబంధం లేదని ఫిర్యాదుదారులు చెప్పినా.. కేసు నుంచి పేరు తొలగించడంలో జాప్యం చేశాడు – ఉన్నతాధికారులు, నేతలకు రూ.కోట్లు ఇచ్చి.. పోస్టింగ్ తెచ్చుకున్నానని నాతో చెప్పాడు – తనకూ అంతే డబ్బు కావాలని ప్రచారం చేసుకున్నాడు. ఇలాంటి సిఐని జైల్లో పెట్టి కఠినంగా శిక్షించాలి – లేదంటే పోలీసులకు చెడ్డ పేరు వస్తుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News