Sunday, January 19, 2025

సమ్‌థింగ్ స్పెషల్‌గా… (వీడియో)

- Advertisement -
- Advertisement -

దళపతి విజయ్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 7 స్క్రీన్ స్టూడియో ప్రతిష్టాత్మక నిర్మిస్తున్న ‘దళపతి 67’ పూజా కార్యక్రమాల ఫొటోలు, వీడియోలను చిత్ర బృందం విడుదల చేసింది. ఎస్‌ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జగదీష్ పళనిసామి సహ నిర్మాత.

విజయ్ కెరీర్‌లోనే సమ్‌థింగ్ స్పెషల్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. విజయ్‌కు జోడీగా త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్, మాథ్యూ థామస్ , శాండీ మాస్టర్ వంటి ప్రముఖ తారాగణం నటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News