Monday, December 23, 2024

బాలయ్య ఫ్యాన్స్ గుడ్ న్యూస్.. త్వరలో NB‘K 109’ టీజర్ విడుదల

- Advertisement -
- Advertisement -

నందమూరి బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్. డైరెక్టర్ బాబీతో బాలయ్య ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. త్వరలోనే ఈ సిినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నారు మేకర్స్.

NB‘K 109’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. సోమవారం నందమూరి ఫ్యాన్స్ కు థమన్ అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమా టీజర్‌ కట్‌ పూర్తయిందన్న.. త్వరలోనే టీజర్‌ విడుదల తేదీ ప్రకటించనున్నట్లు సోషల్ మీడియాలో థమన్ వెల్లడించారు. అలాగే ‘అఖండ2’ మ్యూజిక్ మొదటి భాగానికి మించి ఉంటుందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News