- Advertisement -
ముంబయి: ఓ వ్యక్తి రెండో అంతస్తు పైనుంచి పిల్లిని కింద పడేయంతో మృతి చెందింది. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన మహారష్ట్రాలోని థానే జిల్లా దొంబివాలి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తాకూర్లి గ్రామంలోని ఓ హౌసింగ్ సోసైటీలో 9.30 గుర్తు తెలియని వ్యక్తి రెండో ఫ్లోర్ నుంచి కిందకు పిల్లిని పడేశాడు. దీంతో పిల్లి చనిపోవడంతో సామాజిక కార్యకర్త తిలక్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: ప్రియుడి కోసం వచ్చి ఇరుక్కుపోయిన పాకిస్తాన్ ప్రియురాలు
- Advertisement -