Thursday, January 23, 2025

నాగచైతన్య ‘థ్యాంక్యూ’ రిలీజ్ డేట్ ఫిక్స్..

- Advertisement -
- Advertisement -

Thank you movie to release on July 8th

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య, డైరెక్టర్ విక్రమ్‌ కె కుమార్‌ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘థ్యాంక్యూ’. ఇందులో నాగ చైతన్య సరసన రాశీఖన్నా, మాళవికా నాయర్‌, అవికాగోర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ను మేకర్స్ ప్రకటించారు. జూలై 8న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు వెల్లడిస్తూ కొత్త పోస్టర్ ను వదిలారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా, ఈ మూవీకి బీవీఎస్‌ రవి కథను అందించగా..ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించారు.

Thank you movie to release on July 8th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News