- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : ఆ క్షణం అనిర్వచనీయమైందని, గౌరవప్రదంగా భావిస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ అన్నారు. ‘అద్భుతంగా నిర్మించిన భారత పార్లమెంటులోకి నా మొదటి అడుగులు వేస్తున్నాను. ఈ చారిత్రాత్మక క్షణం, ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నాన’ని ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఇమేజ్‌ని తన ట్విట్టర్‌లో ఎంపి సంతోష్ షేర్ చేశారు.
- Advertisement -