Tuesday, March 4, 2025

నాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి

కొడంగల్: భూ విక్రయాలకు సంబందించి తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి అన్నారు. ఉప్పర్‌పల్లిలో తనకు గజం భూమి కూడా లేదని విలేకరుల సమావేశంలో తెలిపారు. భూమి లేకున్నా ఇంద్రపాల్‌రెడ్డికి ఏలా విక్రయిస్తానని, విక్రయిస్తే ఆదారాలతో రుజువు చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. తనపై తప్పుడు ఆరోపనలు చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. తన పరువుకు భంగం కలిగించేలా కాంగ్రేస్ పార్టీ కుట్ర పన్నిందని ఎమ్మెల్యే ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News