Monday, January 20, 2025

అమర్‌నాథ్‌లో సిద్దిపేట వాసుల అన్నదానం

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: అమర్నాథ్‌లో వివిధ ప్రాంతా నుండి దర్శనానికి వచ్చే భక్తులకు సిద్దిపేట అన్నదాన అమర్నాథ్ సేవా సమితి బల్తల్ లంగర్‌లో గత రెండు రోజులుగా అన్నదానం నిర్వహిస్తున్నామని అధ్యక్షుడు ఉప్పల భూపతి తెలిపారు ఈ కార్యక్రమంలో సభ్యులు కొర్తివాడ శ్రీకాంత్, సోమ శ్రీనివాస్, పోశెట్టి శ్రీకాంత్, జిల్లా సతీష్ ,మద్ది శంకర్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News