Friday, December 27, 2024

50 జంటలకు సామూహిక వివాహం జరిపిన అంబానీ కుటుంబం

- Advertisement -
- Advertisement -

ముంబై: అంబానీ కుమారుడు అనంత్ అంబానీ , రాధికా మర్చెంట్ వివాహం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో అంబానీ కుటుంబం 50 పేద జంటలకు సామూహిక పెళ్లిలు జరిపించారు. రిలయన్స్ కార్పొరేట్ పార్క్ దీనికి వేదిక అయింది. ఈ సామూహిక వివాహానికి ముఖేశ్ అంబానీ, నీతా అంబానీ, ఆకాశ్, శ్లోక, ఈషా, ఆనంద్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా కొత్త జంటలకు కానుకలు ఇచ్చారు. పెళ్లి కుమార్తెకు స్త్రీ ధనంగా రూ. 1.01 లక్షల చెక్ అందించారు. అతిథులందరికీ భారీ విందు ఏర్పాటు చేశారు. కొత్త జంటలు ముఖేశ్-నీతా అంబానీల ఆశీస్సులు తీసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News