- Advertisement -
గోవిందరావుపేటః సరదాగా ఈతకు వెళ్ళి కుంటలో పడి బాలుడు మృతిచెందిన సంఘటన మండలంలోని గాంధీనగర్‌లో గురువారం చోటు చేసుకుంది. మృతుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం … మండలంలోని గాంధీనగర్ గ్రామానికి చెందిన మాలోతు కవిత చందుల కుమారుడు కుమారుడు రాహుల్ (11) తన మిత్రులతో కలిసి ఈతకు వెళ్ళి ప్రమాదవశాత్తు కుంటలో పడి మరణించారన్నారు. ఉదయం వరకు ఇంటి ముందే ఉన్న కుమారుడు మృతి చెందడంలో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
- Advertisement -