Monday, December 23, 2024

వైద్యం వికటించి బాలుడు మృతి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: వైద్యం వికటించి బాలుడు మృతి చెందిన సంఘటన హుజూర్ నగర్ పట్టణంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే మఠంపల్లి మండలం బిల్య నాయక్ తండాకు చె ందిన భానోత్ రమేష్ తల్లి స్వాతి మృతుడు శివ (3) బాబు జ్వరం రావడ ంతో హుజూర్‌నగర్ పట్టణంలోని బాబుని హాస్పిటల్‌లో చేర్చాడు.

డాక్టర్ అందుబాటు లేని సమయంలో కాంపౌండర్ వైద్యం చేయడంతో వైద్యం వికటించి బాలుడు మృతి చెందాడు. న్యాయం చేయాలని బాలుడు మృతదేహంతో ఆసుపత్రి వద్ద ఆందోళన నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News