Monday, December 23, 2024

చాలా రోజుల తర్వాత పరస్పరం పలకరించుకున్న సిఎం, గవర్నర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : చాలా రోజుల తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఒకే వేదికపై కనిపించారు.
అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు ఉత్సవాలలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన రాష్టప్రతి ద్రౌపది ముర్ముకు మంగళవారం ఉదయం హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో సిఎం కెసిఆర్, గవర్నర్ తమిళిసై కలిసి స్వాగతం పలికారు. చాలా రోజుల తర్వాత గవర్నర్, సిఎం కెసిఆర్ ఒకే వేదికపై కూర్చుని, పరస్పరం పలకరించుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News