Sunday, December 22, 2024

ఫిట్‌గా ఉన్నా.. ఢిల్లీకి వెళ్లను

- Advertisement -
- Advertisement -

Dalai Lama appeared before people two years later

రెండేళ్ల తరువాత ప్రజలముందుకు దలైలామా

ధర్మశాల : టిబెట్ ఆధ్యాత్మికవేత్త దలైలామా శుక్రవారం ప్రజల ముందుకు వచ్చి ప్రసంగించారు. రెండేళ్ల తరువాత ఆయన ప్రజలకు కన్పించడం ఇదే తొలిససారి. తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని, చివరికి డాక్టర్లతో కూడా బాక్సింగ్‌కు దిగుతున్నానని దలైలామా చమత్కరించారు. ఈ సందర్భంగా ఆయన జాతక కథలలోని కొన్ని విచిత్రాలను ఏకరువు పెట్టారు. ఇక్కడి ప్రధాన టిబెట్ ఆలయం సుగ్లాఖాంగ్‌లో బోధిచిత్త వేడుకలలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తాను వైద్య పరీక్షలకు త్వరలోనే ఢిల్లీకి వెళ్లాలనుకున్నానని అయితే ఇప్పుడు ఆరోగ్యం బాగాపడినందున ఆ ఆలోచన మానుకున్నానని తెలిపారు. ఇప్పుడు ఆరోగ్యం బాగా సహకరిస్తోందని, చికిత్సలకు వెళ్లాల్సిన అవసరం కన్పించడం లేదన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News