Thursday, January 23, 2025

ది కశ్మీర్ ఫైల్స్ తరువాత ది ఢిల్లీ ఫైల్స్…

- Advertisement -
- Advertisement -

 

కశ్మీర్ పండిట్‌లపై సాగిన సామూహిక హత్యాకాండ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన వివేక్ అగ్నిహోత్రి తన నెక్స్ మూవీని ప్రకటించాడు. ‘ది ఢిల్లీ ఫైల్స్’ పేరుతో సినిమాను తెరకెక్కించనున్నట్టు తెలిపాడు. ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ను నిర్మించిన అభిషేక్ అగర్వాలే ‘ది ఢిల్లీ ఫైల్స్’కు నిర్మాతగా వ్యవహారించనున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News