- Advertisement -
దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ ఫేం డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి.. ప్రస్తుతం ‘ది దిల్లీ ఫైల్స్’ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ మూవీ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఆసక్తిగా ఉన్న ఈ టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.ఈ సినిమా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 15న ఇండిపెండెంట్స్ డే సందర్భంగా ఈ మూవీని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ టీజర్ లో వెల్లడించారు.ఈ మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
- Advertisement -