Thursday, January 23, 2025

మేడిగడ్డపై కేసు కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన కేసును ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు నిరంజన్ మేడిగడ్డ బ్యారేజి పనులపై విచారణ జరపాలని ఢిల్లీహైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును మంగళవారం నాడు విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు కేసును కొట్టివేసింది. అంతే కాకుండా మేడిగడ్డ బ్యారేజి తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్నందున ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర  హైకోర్టులో కేసు దాఖలు చేసుకోవచ్చని పిటీషనర్ నిరంజన్‌కు ఢిల్లీ హైకోర్టు సలహా ఇచ్చింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News