Saturday, December 21, 2024

భారత చిత్రానికి ఆస్కార్

- Advertisement -
- Advertisement -

95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం కొనసాగుతోంది. ఆస్కార్ వేడుకల్లో భారత సినిమాలు సత్తా చాటుతున్నాయి. డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో భారత్ కు ఆస్కార్ లభించింది. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ గెలుచుకుంది. దర్శకురాలు కార్తికి గోన్సాల్వేస్ ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీని రూపొందించారు. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లో భారతీయ చిత్రానికి నిరాశ ఎదురైంది. ‘బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్’ విభాగంలో నామినేట్ అయిన ‘ఆల్ దట్ బ్రెత్స్’ కు ఆస్కార్ వరించలేదు. ఈ విభాగంలో ‘నావల్నీ’ డాక్యుమెంటరీ చిత్రానికి ఆస్కార్ లభించింది. ప్రతిష్టాత్మక ఆస్కార్ 2023 వేడుకకు రాజమౌళి, నటులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ హాజరయ్యారు.

The Elephant Whisperers Wins Oscars 2023

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News