Thursday, December 26, 2024

విజయ్ ‘ది గోట్’ ట్రైలర్ వచ్చేసింది

- Advertisement -
- Advertisement -

దళపతి విజయ్ క్రేజీ పాన్ ఇండియా మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను శనివార సాయంత్రం మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ ను చూస్తూ.. హై టెక్నికల్ వ్యాల్యూస్ తోపాట ఆద్యంతం ఆకట్టుకునేలా రూపొందించారు. ఇది, సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది.

ఈ సినిమాలో ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, జయరామ్, స్నేహ, లైలా, అజ్మల్ అమీర్, మీనాక్షి చౌదరి, వైభవ్, యోగిబాబు తదితరులు నటిస్తున్నారు.  ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై లిమిటెడ్‌పై కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.  ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News