Monday, January 20, 2025

ఎఫ్‌టీఐఐలో “ద కేరళ స్టోరీ” ప్రదర్శన

- Advertisement -
- Advertisement -

పుణె : వివాదాస్పద చిత్రం “ద కేరళ స్టోరీ ”ని పుణె లోని ప్రతిష్ఠాత్మక ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టిఐఐ) లో ప్రదర్శించడం అక్కడి విద్యార్థి సంఘం తీవ్రంగా వ్యతిరేకించింది. తమకు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడమేమిటని ఆందోళన చేశారు.

ఈ ఆందోళన ఫలితంగా ఉదయం 9.30 కు ప్రారంభం కావలసిన ప్రదర్శన గంట ఆలస్యమైంది. మరోవైపు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ద కేరళ స్టోరీపై విధించిన నిషేధం సుప్రీం కోర్టు రద్దు చేసినప్పటికీ అక్కడ ప్రదర్శన జరగడం లేదు. ఈ సినిమా ప్రదర్శనకు థియేటర్ల యాజమాన్యాలు ఎవరూ ముందుకు రావడం లేదని డిస్ట్రిబ్యూటర్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News