Wednesday, January 22, 2025

అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన లక్ష్యం

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి

యాచారం: అభివృద్ధి, సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని బిఆర్‌ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం యాచారం మండలం నల్లవెల్లి గ్రామ ముస్లిం సోదరుల విన్నపం మేరకు స్మశాన వాటిక ప్రహరీ నిర్మాణానికి తన నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేశారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి తాను పాటుపడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో మం డల పార్టీ అధ్యక్షులు కర్నాటి రమేష్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు కాసా ని రవి గౌడ్, సీనియర్ నాయకులు పాలకూర లక్ష్మీపతిగౌడ్, ముస్లిం సోదరులు ఎండి సమద్, మోహిన్ షేక్, అక్బర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News