Wednesday, January 22, 2025

మెరుగైన వైద్యానికి సిఎంఆర్‌ఎఫ్

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి: మండల పరిధిలోని తర్నికల్ గ్రామానికి చెందిన వడ్డేమాన్ రామచంద్రయ్య, దేవకమ్మ కుమార్తె అనూష అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. మెరుగైన వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రెండు లక్షల 50 వేల రూపాయల ఎల్‌ఒసి చెక్కులను శనివారం ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు రామచంద్రయ్యతో పాటు తర్నికల్ బిఆర్‌ఎస్ నాయకులు తాళ్ల సురేష్ గౌడ్, నర్సింహా, పరుషరాములు తదితరులు ముఖ్యమంత్రి కెసిఆర్, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు కృతఙ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News