Friday, February 21, 2025

స్త్రీల సమస్యల నేపథ్యంలో..

- Advertisement -
- Advertisement -

ది అదర్ స్టోరీ ఆఫ్ అబదమేవ జయతే ఫస్ట్ లుక్‌ని యంగ్ హీరో మహేంద్రన్ ఆవిష్కరించారు. సినిమా ఫస్ట్‌లుక్, కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉన్నాయని, పెద్ద స్క్రీన్‌పై సినిమా చూసేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఈ సందర్భంగా మహేంద్రన్ తెలిపారు.

మాస్టర్ వికాస్, విజయ్ కృష్ణ, మాస్టర్ భాను, అరుణ్, మయనద్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అబదమేవ జయతే. కె. కార్తికేయన్ సంతోష్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పర్పుల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ నిర్మించింది. ఈ చిత్రం స్త్రీలు ఎదుర్కొనే ప్రసవానంతర సమస్యలు, గర్భం విఫలమైన తర్వాత వారికి సరైన చికిత్స చేయకపోతే దాని పర్యవసానాలను వివరిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News