Tuesday, January 21, 2025

నెతన్యాహుపై యూకె మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోపణ

- Advertisement -
- Advertisement -

లండన్: ఇజ్రాయెల్ నేత నెతన్యాహు తన బాత్రూం  ను వాడి అందులో మాటలు వినే పరికరాన్ని  అమర్చారని, దానిని తర్వాత తన సిబ్బంది గుర్తించారని యూకె మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోపించారు. ఈ విషయాలన్నీ ఆయన తన పుస్తకంలో పేర్కొన్నారు. ‘అన్ లీష్ డ్’ పేరిట బోరిస్ జాన్సన్ పుస్తకం ఈ నెలలో విడుదల కానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News