Monday, December 23, 2024

ప్రజావాణి సమస్యలు సత్వరమే పరిష్కరించాలి

- Advertisement -
- Advertisement -
  • అదనపు కలెక్టర్ తిరుపతి రావు

రంగారెడ్డి జిల్లా: ప్రజావాణి కార్యక్ర మంలో భాగంగా ప్రజల నుండి వచ్చిన సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు అధికారులను ఆదేశించారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వివిధ సమస్యలకు సంబంధించిన 330 దరఖాస్తులను జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు స్వీక ఠరించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ తిరు పతిరావు మాట్లాడుతూ ప్రజల నుండి అందిన దరఖా స్తులను వెంటనే పరిష్కరించుటకు సంబంధిత శాఖలకు అదనపు కలెక్టర్ తెలిపారు. పెండింగ్లో ఉన్న సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News