Wednesday, January 22, 2025

తెలంగాణలో 41 డిగ్రీల సెల్సియస్ దాటిన ఉష్ణోగ్రత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:తెలంగాణ వాసులు ఉష్ణోగ్రత వేడిమిని చవిచూస్తున్నారు. సోమవారం ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్ దాటింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం(టిఎస్ డిపిఎస్) ప్రకారం అత్యధిక ఉష్ణోగ్రత నల్గొండలో 41.1 డిగ్రీల సెల్సియస్ గా నమోదయింది. సోమవారం 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదయిన జిల్లాలు ఇవి: నల్గొండ 41.1, కుమురం భీమ్ 40.8, భద్రాద్రి కొతగూడెం 40.8, ఆదిలాబాద్ 40.7, నిజామాబాద్ 40.6, నిర్మల్ 40.5, సూర్యాపేట్ 40.1.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News