Monday, December 23, 2024

‘ది వారియర్’ టీజర్ కు డేట్ ఫిక్స్..

- Advertisement -
- Advertisement -

The Warrior Movie Teaser to release on May 14

హైదరాబాద్: టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం ‘ది వారియర్’. ఈ సినిమాకు తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న రామ్ సరసన ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టీ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటీవల విడుదల చేసిన బుల్లెట్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ టీజర్ కు సంబంధించిన అప్డేట్ ను మేకర్స్ వెల్లడించింది. ఈ మే 14న సాయింత్రం 5.31 గంటలకు టీజర్ ను విడుద‌ల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మూవీకి రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం జూలై 14న తెలుగుతోపాటు తమిళం, హిందీ బాషలల్లో విడుద‌ల కానుంది.

The Warrior Movie Teaser to release on May 14

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News