Monday, January 27, 2025

ఒంటరి చేశారు

- Advertisement -
- Advertisement -

The whole world has left us alone:zelensky

ఉక్రెయిన్ అధ్యక్షుడు : జెలెన్ స్కీ

కీవ్ : యావత్ ప్రపంచం తమను ఒంటరి చేసిందని, రష్యాతో పోరాడి, తమ దేశాన్ని కాపాడుకునే బాధ్యతను కేవలం తమపైనే పెట్టిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వాపోయారు. రష్యా సైన్యాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోకి ప్రవేశించడంతో అప్రమత్తమైన ఉక్రెయిన్ భద్రతా దళాలు దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీని బంకర్‌లోకి తరలించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా రష్యా అధ్యక్షుడు పుతిన్, విదేశాంగ మంత్రి లవ్రోవ్ ఆస్తులను స్తంభింపజేయడానికి ఐరోపా సమాఖ్య శుక్రవారం అంగీకారం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News