Monday, December 23, 2024

సనత్ నగర్ పిఎస్ పరిధిలో దారుణం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఓ యువకుడు మైనర్ బాలికను వేధించిన ఘటన సనత్ నగర్ పిఎస్ పరిధిలో చోటుచేసుకుంది. బాలికతో యువకుడు అసభ్యంగా ప్రవర్తించిన దృశ్యాలు సిసికెమెరాలో రికార్డయ్యాయి. యువకుడు బోరబండలోని ఎస్ ఆర్ టి నగర్ చెందిన బషీర్ అని పోలీసులు గుర్తించారు. బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిసిన బంధువులు యువకుడి ఇంటికి వెల్లి దేహ శుద్ది చేసి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News