Monday, December 23, 2024

మద్యం దుకాణంలో చోరీ

- Advertisement -
- Advertisement -

బూర్గంపాడు: బూర్గంపాడు మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో ఓ మద్యం దుకాణంలో చోరి జరిగింది. దీనికి స ంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శనివా రం వైన్‌షాప్ తెరిచే సమయంలో తలుపులు ప గలగొట్టి ఉండటం గమనించిన షాప్ సిబ్బంది సంబంధిత యజమానులకు, పోలీస్‌లకు స మాచారం అందజేశారు. సమాచారం అందుకున్న పోలీస్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని షాప్‌ను పరిశీలించారు.

రూ. 3.40 ల క్షల విలువైన మద్యం బాటిళ్ళు ఎత్తుకుపోయినట్లు యజమానులు తెలిపారు. షాప్‌లో సీసీ టివీ ఫుటేజ్‌లు తొలగించి చోరికి పాల్పడినట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీస్‌లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News