Sunday, December 22, 2024

ఎల్లారెడ్డిలో మీసేవా సెంటర్‌లో చోరీ…

- Advertisement -
- Advertisement -

Theft at MeeSeva Center in kamareddy

ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని మీసేవా సెంటర్‌లో ఆదివారం చోరీ జరిగింది. దుండగులు క్యాష్ కౌంటర్ లోని రూ.1.70 లక్షలను అపహరించుకుపోయారు. నిన్న అర్ధరాత్రి ఈ చోరీ జరిగినట్టు తెలుస్తోంది. మీసేవా యజమాని సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News