Monday, January 20, 2025

పిట్లం ఇండిక్యాష్ ఏటీఎంలో చోరీ

- Advertisement -
- Advertisement -

Theft at Pitlam Indicash ATM

పిట్లం: కామారెడ్డి జిల్లాలోని పిట్లం ఇండిక్యాష్ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. శనివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో చోరీ జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. స్థానికుల సమాచారంతో  ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పిట్లం ఇండిక్యాష్ ఏటీఎంలో వరుసగా మూడోసారి దొంగతనం జరగడం గమనార్హం. ఏటీఎంలో ఎంత డబ్బు పోయింది, వరుస చోరీలకు ఎవరు పాల్పడుతున్నారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News