Monday, December 23, 2024

అమీనాపురంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో చోరీ

- Advertisement -
- Advertisement -

Theft at Sri Venkateswara Temple in Aminapuram

కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అమీనాపురంలోని గుడిలో చోరీ జరిగింది. దుండగులు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీకి పాల్పడ్డారు. రూ. 20 లక్షల విలువైన వెండి, బంగారు ఆభరణాలు అపహరించారు. దీంతో ఆలయ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News