Friday, April 4, 2025

గోదావరిఖనిలో రెచ్చిపోయిన దొంగలు

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దొంగలు రెచ్చిపోయారు. గోదావరిఖనిలోని గౌతమినగర్, గంగానగర్ ఏటీఎంలలో చోరీలకు పాల్పడ్డారు. గ్యాస్ కట్టర్లతో ఏటీఎంలను కొల్లగొట్టి డబ్బు దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిసికెమెరాలను పరిశీలించిన పోలీసులకు షాక్ తగిలింది. సిసి కెమెరాల్లో రికార్డు కాకుండా చాకచక్యంగా దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News