Friday, December 20, 2024

అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి: వికాస్ రాజ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోందని సిఇఒ వికాస్ రాజ్ తెలిపారు. సిఇఒ వికాస్ రాజ్ ఎస్‌ఆర్ నగర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. సాంకేతిక కారణాలు, వర్షాలు, విద్యుత్ సమస్యలతో కొన్ని చోట్ల పోలింగ్ అలస్యమైందన్నారు. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటల నుంచి కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News