Monday, December 23, 2024

కొవిడ్ కేసుల అలర్ట్ రాష్ట్రాలు ఇవే!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత్‌లోని ఏడు రాష్ట్రాల్లో కొవిడ్ వ్యాధి ప్రబలింది. పాజిటివిటీ రేటు పెరుగుతున్నందున వాటిని అలర్ట్‌లో పెట్టారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో సమీక్షా సమావేశం జరిగింది. ప్రజలను అప్రమత్తం చేయాలని, తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొవిడ్ పరిస్థితులను కూడా సమీక్షించారు.

కొవిడ్ కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన ఏడు రాష్ట్రాలు ఇవి:
1) కేరళ, 2)మహారాష్ట్ర, 3)ఢిల్లీ, 4)కర్నాటక, 5)హిమాచల్‌ప్రదేశ్, 6)తమిళనాడు, 7)హర్యాన.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News