- Advertisement -
1. నిత్యావసర సరుకుల(సవరణ) బిల్లు 2020. ప్రస్తుతం అమలులో ఉన్న ఈ చట్టానికి కొన్ని సవరణలు చేసి కొత్త రూపునిచ్చారు.
2. రైతుల ఉత్పత్తులను వ్యవసాయ మార్కెట్ యార్డుల్లోనే విక్రయించాలన్న నిబంధనను తొలగిస్తూ తీసుకువచ్చిన ‘ది ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు.
3. పంట వేయడానికి ముందే వ్యవసాయ ఉత్పత్తుల విక్రయంపై వ్యాపారులపై రైతులతో చేసుకునే ఒప్పందాలకు రక్షణ కల్పించే ‘ది ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆన్ అస్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్లు 2020’.
- Advertisement -