Wednesday, January 22, 2025

నల్గోండ, మిర్యాలగూడలలో ఆగనున్న రైళ్ళు ఇవే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః ప్రయాణికులు సౌకర్యం కోసం నల్గొండ పార్లమెంట్ సభ్యుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి విజ్ఞప్తి మేరకు 8 రైళ్ళను నల్గొండ, మిర్యాల గూడ స్టేషన్‌లలో ఆపనున్నట్లు దక్షణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మంగూళూరు, చైన్నై ఎక్స్‌ప్రెస్ ( 12603), తిరుపతి లింగంపల్లి ఎక్స్‌ప్రెస్ ( 12733), భువనేశ్వర్ సికింద్రాబాద్ మధ్య తిరిగే విశాఖ ఎక్స్‌ప్రెస్ (17015),నాగర్‌సోల్ నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ (17232) మిర్యాలగూడలో, అదే విధంగా నర్సాపూర్ లింగంపల్లి ((17255),మంగళూరు చెన్నై (12603),భువనేశ్వర్ సికింద్రాబాద్ విశాఖ ఎక్స్‌ప్రెస్ (17015), నాగర్‌సోల్ నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ (17232) నల్గొండలలో ఆగుతాయని దక్షణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News