Monday, March 10, 2025

వాళ్ల కన్ను మా మసీదుల మీద పడింది

- Advertisement -
- Advertisement -

 

Mehbooba Mufti

శ్రీనగర్: వారి కన్ను మా మసీదుల మీద పడింది. ఏయే మసీదులపై  మీ కన్నుందో వాటి జాబితా మాకివ్వండి. ఇప్పుడు వారు జ్ఞాన్‌వాపి మసీదు వెనుకపడ్డారు. అది కూడా హస్తగతం చేసుకుంటే అంతా సరైపోతుందా? అన్నింటిని హస్తగతం చేసుకున్నాకే వారు శాంతిస్తారా? అని పిడిపి చీఫ్ మెహబూబా ముఫ్తీ తన అభిప్రాయాన్ని వెళ్లిబుచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News