Monday, January 20, 2025

బైక్ లిఫ్ట్ అడిగి… ఇంజెక్షన్ ఇచ్చి చంపేశారు….

- Advertisement -
- Advertisement -

Injecting Himself With His Semen

ఖమ్మం: లిఫ్ట్ అడిగిన వ్యక్తి బైక్‌ నడుపుతున్న వ్యక్తికి ఇంజక్షన్ ఇవ్వడంతో అతడు మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురంలో జరిగింది. చింతకాని గ్రామానికి చెందిన వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్ అడిగాడు. కొంచె దూరం వెళ్లిన తరువాత వెనక కూర్చున్న వ్యక్తి ముందున్న వ్యక్తికి ఇంజెక్షన్ ఇచ్చాడు. దీంతో వాహనదారుడు స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే గుర్తి తెలియని వ్యక్తి బైక్ తీసుకొని పారిపోయాడు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News