Monday, December 23, 2024

పోలీసుల నుంచి తప్పించుకున్న దొంగ…. కారు ఢీకొని మృతి

- Advertisement -
- Advertisement -

RTC Bus Driver died in road accident in Gadwal

 

చెన్నై: పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో దొంగ మృతి చెందిన సంఘటన తమిళనాడు రాష్ట్రం కరూర్ జిల్లాలో జరిగింది. చోరీ కేసులో దొంగను బైక్‌పై పోలీసులు కోర్టుకు తీసుకెళ్తుండగా వాహనం పైనుంచి దూకిపారిపోయాడు. ఈ క్రమంలో కారు ఢీకొనడంతో దొంగ ఘటనా స్థలంలోనే చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News