Sunday, December 22, 2024

బ్యాంకులో దొంగ… పట్టుకున్న పోలీసులు

- Advertisement -
- Advertisement -

ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాకలో దోపిడీకి యత్నించారు. ఓ దొంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో దొంగతనానికి వెళ్లాడు. సైరన్ రావడంతో పోలీసులకు బ్యాంకు సిబ్బంది సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బ్యాంకులో దొంగ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News